న్యూస్10 బ్రేకింగ్

న్యూస్10 బ్రేకింగ్

ఈటల కు నోటీసులు

పదవతరగతి హిందీ పేపర్ లికేజ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది….నిన్న బండి సంజయ్ ను అరెస్ట్ చేసి జైల్ కు పంపిన పోలీసులు తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేశారు ..ఈటల తో పాటు ఆయన పీఏ కు సైతం నోటీసులు అందజేశారు…మరోవైపు లికేజ్ వ్యవహారంలో కమలపూర్ పోలీసులు విచారణను స్పీడ్ అప్ చేశారు …కమలపూర్ కేంద్రంగానే పేపర్ లికేజ్ ఎందుకు జరుగుతుందనే కోణంలో పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here