Tag: percentage

Browse our exclusive articles!

No posts to display

Popular

రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలి ..?

కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలని ప్రభుత్వానికి లేఖ రాసిన రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు..రిటైర్డ్ ఇంజనీర్లు తనకు ‘‘బేవకూఫ్ సలహాలు’’ ఇస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు , వారిని ‘‘బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పు’’ అని వ్యాఖ్యానించారు…

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే ప్రజా ప్రభుత్వానికి నిజమైన ఆశీర్వాదమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగ కాదని, పండుగ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.

అరేయ్ బుర్ర తక్కువోడా..’

మేడిగడ్డ ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆయన, ‘మేడిగడ్డలో నీళ్లు నిలిపితే అది కొట్టుకుపోయి భద్రాచలం రాముడే కొట్టుకుపోతాడు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘బుర్ర తక్కువోడా.. దుర్మార్గుడా’ వంటి పదజాలంతో విరుచుకుపడడంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

కల్వకుంట్ల కుటుంబాన్ని  పాతాళానికి తొక్కుతాం…

బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సీఎం, "కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని రాజకీయంగా పాతాళానికి తొక్కుతాం" అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి బలమైన పునాది అవుతాయని చెప్పారు.

Subscribe

spot_imgspot_img