Home చాటింపు

చాటింపు

కల్తీ మయం…!

అంతా కల్తీ మయం...! మాటలు కల్తీ...మనుషులు కల్తీ మనసులు కల్తీ...! ప్రేమలు కల్తీ...ప్రేమ పేరుతో మోసం చేసే వారే కల్తీ! అక్రమ సంపాదనకు అర్రులు చాసే వారి బుద్ధి కల్తీ...! తిండి...

దిగ మింగేందుకే….!

ఎన్నికలకోసమేనట దళిత బంధు ప్రయత్నం...! ముఖ్యమంత్రి ఒప్పుకునే పథకం ఓట్లు రాల్చునని! సన్నాసుల పాలన తెలంగాణలో లేదట! జిత్తులతో ఎత్తులేసే రాజకీయ లబ్ది ఆటలేకదా...! నిజం నోటి వెంట వచ్చిన జనం...

అధికార భజన…!

జనం ఏమనుకుంటే ఏంది... పార్టీలే ప్రధానం! గుణం ఎలాంటిది ఐయిన గోడ దూకుడు అత్యవసరం..! పార్టీ ఫిరాయింపులు కొత్తకాదు తెలంగాణ రాజకీయాన! వ్యక్తిగత లబ్ది కోసమే పార్టీ మారు నాయక...

రోతకీయం…!

రాజకీయం కాదిది రోతకీయం...! పదవుల కోసం బతుకే ఓ నాటకీయం...! ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి పనికిమాలిన ఎత్తుగడలు...! పడకగది ముచ్చట్లు కూడా వినే నీతిమాలిన ఫోన్ ట్యాపింగ్ లు! అధికారం చేజారకుండా ప్రతిపక్షాలపై...

ఉపాదెక్కడ…?

అభివృద్ధిని మరిచారు! ఉపాధికల్పనను చెరిపారు! అభివృద్ధి అంటేనే రహదారులు,భవనాలని చెప్పుతున్నారు....! కోట్లల్లో లెక్క చూపి ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారు..! పరిశ్రమలు లేవు,ఉపాధి సృష్టి అసలే లేదు...! ఉపాధి అంటే సర్కారీ నౌకరే అన్నట్లు...

నీళ్ల నిప్పులు…!

తీరుతుందా జలవివాదం...? రాజకీయమే కదా దాని మూలం! ఢిల్లీ పెద్దల జోక్యం...లబ్ది కోసమేనా ప్రయత్నం..? ఓట్ల వేటలో జలం ప్రదానం! ఇరు రాష్ట్ర పాలకులదా ఈ నాటకం! కూర్చుంటే తీరవ...లెక్కల గొడవలు! అది మాని...

పొత్తు పొడుపు…!

అధికారం కోసం రహస్య పొత్తులు....! దేశంలో ఇప్పుడు కొత్త పొత్తు పొడుపులు! ఎజెండా ఏదైనా కానీ అధికారమే ప్రధానం! ఢిల్లీ గద్దెనెక్కడానికి ఇదో రకం ప్రయత్నం! ఫలిస్తుందా చూడాలి ఈ అధికార...

రాజీనామా…!

ఉపఎన్నిక వేళా ఐపీఎస్ రాజీనామా....! అధికార పార్టీ వ్యూహమేన ...? గురుకులాల ప్రవీణ్ సార్ గురి ఎటువైపు? రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించడం కోసమేనా...? నడుస్తున్న రాజకీయాల్లో ఓ భాగం కావడం కాదు...

మోత బంద్…

ముగిసింది ప్రచారం.... ఎన్నికల ప్రహసనం....! హోరెత్తిన మైకులు,హామీల వరదలు! గల్లీ గల్లీ ప్రచారాలు గడప గడప అభ్యర్థనలు! అన్ని పార్టీలను ఆదరించిన ఓటర్లు! ఎవరికి ఓటేయనున్నారో దేవుళ్ళు! ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువ గొప్పది...! ఓటే...

కారకులెవరు….?

లాక్ డౌన్ కాలం ముంచుకోస్తుంది.... రోజు రోజుకు కరోనా పెరిగిపోతుంది...! ఎంత చెప్పినా జాగ్రత్తలు పాటించక పోతిమి...! కరోనా మహమ్మారికి మనం అలుసై పోతిమి....! మరో లాక్ డౌన్ ముంచుకొస్తే పేద,...

ఆర్కే సీది బాత్

సినిమా

వరంగల్