దూసుకుపో…!

గుర్తుతో ఏముంది దూసుకుపో స్వతంత్రా…!
పార్టీ తో ఏముంది వేసేయ్ పాగా బలంగా…!

ప్రజల మధ్య ఉంటూనే బలవంతుడివిగా మారు!
కష్ట సుఖం పంచుకొని కలివిడిగా ఉండిపో…!

జనం గుర్తిస్తే చాలు విజయం తధ్యం నీకు..!
ధనం, బలం, బలగం దిగదుడుపే నీ ముందు…!

చెక్కు చెదరుకోయి స్వతంత్ర…!
ఓటు నీకు బలానిచ్చి నడిపించును ప్రజా బాట..!