అధికార భజన…!

జనం ఏమనుకుంటే ఏంది… పార్టీలే ప్రధానం!
గుణం ఎలాంటిది ఐయిన గోడ దూకుడు అత్యవసరం..!
పార్టీ ఫిరాయింపులు కొత్తకాదు తెలంగాణ రాజకీయాన!

వ్యక్తిగత లబ్ది కోసమే పార్టీ మారు నాయక గణాలు!
ఎన్నికలవేళ సాధారణం ఫిరాయింపు భజాన…
ఎంతకాలం నిలుస్తుందో అధికార భజన!