rknews10

1166 POSTS

Exclusive articles:

రేవంత్ వ్యాఖ్యల రచ్చ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్‌పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్‌ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

కాళేశ్వరం సిస్టమ్‌లో అన్నీ నిక్షేపంగా ఉన్నాయి.. రేవంత్‌ బుర్ర తప్ప

తెలంగాణ ఉద్యమంలో పోరాడిన శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డిని పట్టుకుని చర్లపల్లి జైలులో వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం బాధాకరమని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసి తాను ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.కాళేశ్వరం వ్యవస్థలో రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, కాలువలు, మోటార్లు, సబ్‌స్టేషన్లు అన్నీ మంచిగానే ఉన్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం సిస్టమ్‌లో అన్నీ నిక్షేపంగా ఉన్నాయి.. ఒక్క రేవంత్‌రెడ్డి బుర్ర తప్ప’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ మృతి

బాలిక సహా ఆరుగురి హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామం వద్ద ఓ వెంచర్‌లో రాజ్‌కుమార్‌ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

జన నాయగన్’ వచ్చేస్తున్నాడు..!

తమిళ స్టార్ విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. పలు వాయిదాలు, సెన్సార్ వివాదాల తర్వాత జూలై 24న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. విజయ్ సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ‘జన నాయగన్’పై దేశ, విదేశాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Breaking

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.

రేవంత్ వ్యాఖ్యల రచ్చ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్‌పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్‌ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
spot_imgspot_img