దిగ మింగేందుకే….!

ఎన్నికలకోసమేనట దళిత బంధు ప్రయత్నం…!
ముఖ్యమంత్రి ఒప్పుకునే పథకం ఓట్లు రాల్చునని!
సన్నాసుల పాలన తెలంగాణలో లేదట!

జిత్తులతో ఎత్తులేసే రాజకీయ లబ్ది ఆటలేకదా…!
నిజం నోటి వెంట వచ్చిన జనం బుర్రకెక్కునా…!
ఎన్నికల జిమ్మిక్కును తిప్పికొట్టి వాత పెట్టునా!
పాలకులు ఎవరైనా పథకాలు లబ్ది మోసమే….!
మెతుకులు ఎగజల్లి ముద్దలు మింగేందుకే…!