రోతకీయం…!

రాజకీయం కాదిది రోతకీయం…!
పదవుల కోసం బతుకే ఓ నాటకీయం…!
ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి పనికిమాలిన ఎత్తుగడలు…!

పడకగది ముచ్చట్లు కూడా వినే నీతిమాలిన ఫోన్ ట్యాపింగ్ లు!
అధికారం చేజారకుండా ప్రతిపక్షాలపై కుట్రలు!
వ్యక్తి స్వేచ్ఛను దెబ్బతీసే కుయుక్తులు!

నిలుస్తాయ…ఈ పనికిమాలిన జిత్తులు!
ఎవరిని ఉద్ధరించడానికి ఈ ఎత్తులు!