ఉపాదెక్కడ…?

అభివృద్ధిని మరిచారు!
ఉపాధికల్పనను చెరిపారు!
అభివృద్ధి అంటేనే రహదారులు,భవనాలని చెప్పుతున్నారు….!

కోట్లల్లో లెక్క చూపి ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారు..!
పరిశ్రమలు లేవు,ఉపాధి సృష్టి అసలే లేదు…!
ఉపాధి అంటే సర్కారీ నౌకరే అన్నట్లు చేస్తున్నారు…!

ఇది మన పాలకుల తీరు
జనం గోస పట్టని నిరో వారసులు వారు….!