నీళ్ల నిప్పులు…!

తీరుతుందా జలవివాదం…?
రాజకీయమే కదా దాని మూలం!
ఢిల్లీ పెద్దల జోక్యం…లబ్ది కోసమేనా ప్రయత్నం..?

ఓట్ల వేటలో జలం ప్రదానం!
ఇరు రాష్ట్ర పాలకులదా ఈ నాటకం!
కూర్చుంటే తీరవ…లెక్కల గొడవలు!
అది మాని ఎందుకీ తెలివిమీరిన మాటలు!
గ్రహిస్తున్నారు జనం…జలం లోనే మీరు పుట్టించే నిప్పులు!