పొత్తు పొడుపు…!

అధికారం కోసం రహస్య పొత్తులు….!
దేశంలో ఇప్పుడు కొత్త పొత్తు పొడుపులు!
ఎజెండా ఏదైనా కానీ అధికారమే ప్రధానం!

ఢిల్లీ గద్దెనెక్కడానికి ఇదో రకం ప్రయత్నం!
ఫలిస్తుందా చూడాలి ఈ అధికార యత్నం!
ప్రజాసేవ చెయ్యడానికి అయితే బాగు ఈ పొత్తు!
అధికార కాంక్ష ఐయితే ప్రజలే చేయు చిత్తు!