రాజీనామా…!

ఉపఎన్నిక వేళా ఐపీఎస్ రాజీనామా….!
అధికార పార్టీ వ్యూహమేన …?

గురుకులాల ప్రవీణ్ సార్ గురి ఎటువైపు?
రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించడం కోసమేనా…?
నడుస్తున్న రాజకీయాల్లో ఓ భాగం కావడం కాదు కదా…?

గురుకులాల్లో మార్పు తెచ్చావు కానీ…!
రాజకీయాల్లో మార్పు వస్తుందో ప్రయత్నించు ఓ సారి…!

పూలే,అంబేత్కర్ బాట అనుసరణీయమే…!
ఆ బాటలో నడిచే పవిత్రులు ఎంతమందో చూడాలి ముందు ముందు….!