అంతేకదా….!

ఎన్నికల సమీపంలో యువరాజు ఏతెంచెన్…!

హామీలు,వాగ్దానాలు లేకుండానే వెనుదిరిగన్!

హడావుడి పర్యటనతో అధికారుల్లో గుబులు!

ప్రధాన రహదారులు వెనువెంటనే సుందరం!

నగరంలోని కంపును వదిలించేదెవరు…?
యువరాజా దృష్టికి తీసుకెళ్లేదెవరు….?

పర్యటన ముగింపుతో పనులన్నింటికి పాతర…!
మళ్ళీ మంత్రి వస్తేనే కదా…అభివృద్ధి జపం జాతర…!