కారకులెవరు….?

లాక్ డౌన్ కాలం ముంచుకోస్తుంది….
రోజు రోజుకు కరోనా పెరిగిపోతుంది…!

ఎంత చెప్పినా జాగ్రత్తలు పాటించక పోతిమి…!
కరోనా మహమ్మారికి మనం అలుసై పోతిమి….!

మరో లాక్ డౌన్ ముంచుకొస్తే పేద, బిక్కి బ్రతుకుడెట్ల…!
జీవోనోపాది లేక బ్రతుకు కుదేలయి పోదా…!

ఎంత కాలమాదుకుంటారు జనాలను పాలకులు…
అరకొర సాయంతో చేతులు దులిపేస్తారు…!

కరోనా విలయానికి కారుకులెవ్వరు…?

ఎన్నికల నిర్వహణ అధికార దాహానికి పరాకాష్ట…
లక్షలాది జనాలను పోగేసిందికదా… సోయి లేని ప్రభుత…!