నాయక మారాలి…!

జెండా మోసి… జెండా మోసి అలసిపోయి ఉన్నారు..!
తప్పుకోండి అనగానే ఎందుకు ఊరుకుంటారు…!

జెండాదారులదే కదా పార్టీల్లో సర్వహక్కు…!
వారే కనుక లేకుంటే ఏమవును నాయకుల బతుకు!

అవకాశాలు ఇవ్వకుండా తొక్కివేస్తార….!
ఇది అన్యాయమని చెప్పడం లేదా…మీ అంతరాత్మ…?

ఇకనైనా మారాలి ఉన్నోళ్ల పదవుల పందేరం…!
కష్టపడ్డ వారికి దక్కాలి సమన్యాయం…!