అవసరమా…?

భయపెడుతోంది కరోనా…
ఎన్నికలు అవసరమా జర సోచోనా…?

గాలి ద్వారా కరోనా అని వణికించేది మీరే…!
ఓటు పోటెత్తాలని ప్రవచించేదీ మీరే…!

జనం బాగు కంటే పాలకులకు ఎన్నికలే ఎక్కువయ్యాయా…?
రాజకీయ జిమ్మిక్కుల్లో ప్రజారోగ్యాన్ని పణంగా పెడతారా….?

పదవిని మించిన పదార్థం దొరకదు వీరికెక్కడ…!
గాలి వాటం నేతలకు స్వార్థమే ఎక్కువ…!