ఏంటి దుస్థితి…?

ప్రాణవాయువు కొరకు పరుగులు….
పిట్టలోలే రాలుతున్న ప్రజలు..!

దేశరాజదానిలోనే దిక్కులేని దుస్థితి…!
ముందు చూపు ఏమాత్రం లేని పాలకులు…!

స్వతంత్ర భారతావనిలో ఇప్పుడు ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలు…!
మీకు మీరే రక్ష అని చేతులెత్తేశాయ ప్రభుత్వాలు…!

చేతకాని తనమా…ఇది చిత్తశుద్దిలేని గుణమా…?

ఇక తేల్చుకోవాల్సిందే ప్రజలు!
ఆడుగడుగున నిలదీయాల్సిందే పాలకులను..!