అడ్డగోలు లీకులు ప్రచారం చేస్తే ఎలా…?

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులు మీడియా ప్రచారం చేస్తే ఎలా? అని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు… సిట్ విచారణ అనంతరం. ఆయన మీడియాతో మాట్లాడారు..మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మీడియా అడ్డగోలుగా చేసే లీకు ప్రచారాలు చూసి మా పార్టీ కార్యకర్తలు బాధపడతారని అన్నారు…బైట మీడియాలో వస్తున్న లీకు వార్తలకు మాకు సంబంధం లేదని లోపల విచారణ అధికారులు చెప్తున్నారని మీడియా కూడా దయచేసి ఆలోచించండని కేటీఆర్ మీడియాకు విజ్ఞప్తి చేశారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here