కూంబింగ్ కొనసాగుతుంది..

మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుందని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు ..ఈ రోజు ఉదయం మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనపై ఆయన ప్రకటన చేశారు…గురువారం ఉదయం ఉదయం ఆరు గంటలకు వాజేడు,పేరూరు లో మావోయిస్టులు ల్యాండ్ మైన్లు పేల్చారని ఆయన అన్నారు…. సుమారు 40 మంది మావోయిస్టులు మందు పాతర పేల్చి జవాన్లపై కాల్పులకు తెగబడ్డారన్నారు.. ఈ పేలుడులో శ్రీధర్,పవన్ ,సందీప్ మృతి చెందగా  ఆర్ ఎస్సై రణబీర్ కు గాయాలయ్యాని అన్నారు….

కూంబింగ్ కొనసాగుతుంది..- news10.app
కూంబింగ్ కొనసాగుతుంది..- news10.app
కూంబింగ్ కొనసాగుతుంది..- news10.app
మందు పాతర పేలుడులో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు సందీప్, శ్రీదర్, పవన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here