చైనా మాంజా తగిలి కోసుకపోయిన మరో యువకుడి గొంతు
హైదరాబాద్ – శంషీర్‌గంజ్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా మెడకు తగిలి, గొంతు కోసుకపోయి తీవ్ర గాయాలపాలైన నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన జమీల్ అనే యువకుడు
చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా,
పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు



