నకిలీ టీ పౌడర్ పట్టివేత…

హన్మకొండ జిల్లా
గూడెప్పాడు సెంటర్ లోని యం యం మార్ట్ లో ఆహార భద్రత అధికారులు నకిలీ టీ పౌడర్ ను స్వాదీనం చేసుకున్నారు…ఈ మార్ట్ లో ప్రాణాంతక క్యాన్సర్ కు కారణమైన జుట్టుకు వేసే కలర్ తో తయారు చేసిన టీ పౌడర్ విక్రయిస్తున్నారు… దింతో  ఈ మార్ట్ లో తనిఖిలు చేసిన గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కృష్ణమూర్తి, ఫుడ్ మౌనిక నకిలీ టీ పౌడర్ ను గుర్తించారు…నకిలీ టీ పౌడర్ ను స్వాధీనం చే సుకున్న వారు నకిలి వస్తువుల పట్ల అవగాహన కలిగి ఉండి నకిలీ ఎదో, అస్లీ ఎదో గుర్తించాలని ఎలా గుర్తించాలో మీడియా ముందు వివరించారు.. టీ పౌడర్ లో నీళ్లు పోయగానే రంగులోకి మారితే అది నకిలీ అని, రంగు మారకుంటే అది అస్లీ అని పుడ్ ఇన్స్పెక్టర్ అన్నారు ఈ తనిఖిల్లో శాయంపేట సిఐ రంజిత్ రావు, ఎస్సై పరమేశ్వర్ పాల్గొన్నారు…

నకిలీ టీ పౌడర్ పట్టివేత...- news10.app
నకిలీ టీ పౌడర్ పట్టివేత...- news10.app
నకిలీ టీ పౌడర్ పట్టివేత...- news10.app
నకిలీ టీ పౌడర్ పట్టివేత...- news10.app
నకిలీ టీ పౌడర్ పట్టివేత...- news10.app

నకిలీ టీ పౌడర్ ను గుర్తిస్తున్న పుడ్ ఇన్స్పెక్టర్

నకిలీ టీ పౌడర్ ను ఎలా గుర్తించాలో వివరిస్తున్న అధికారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here