నాన్ బేయిలబుల్ ప్రచారాన్ని ఖండించిన సురేఖ

తనపై జరుగుతున్న నాన్‌బెయిలబుల్‌ ప్రచారాన్ని మంత్రి కొండా సురేఖ ఖండించారు…తనకు కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయలేదని ఫిబ్రవరి 5న విచారణకు హాజరుకావాలని కోర్టు చెప్పిందని స్పష్టం చేశారు తనపై తప్పుడు ప్రచారం జరుగుతోంది కొండా సురేఖ అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here