పీఎంవో పేరును సేవాతీర్ధ్‌గా, తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ పేరును లోక్ భవన్‌గా మారుస్తూ కేంద్ర హోంమంత్రి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది…కొత్తగా మార్చిన పేరు ఇప్పటినుండి అన్ని అధికారిక కార్యక్రమాల్లో అమలు అవుతుందని ఇప్పటికే లోక్ భవన్ ప్రకటించింది… ఈ నేపథ్యంలో గవర్నర్ అధికారిక నివాసం పేరును లోక్ భవన్ గా పేర్కొంటూ కొత్త బోర్డ్ ను ఏర్పాటు చేశారు…రాజ్ భవన్ పేరుతో ఉన్న బోర్డ్ ను తొలగించి లోక్ భవన్ పేరుతో ఉన్న బోర్డ్ ను ఈ రోజు సాయంత్రం అధికారులు ఏర్పాటు…




