హన్మకొండ కలెక్టర్ బదిలీ

హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ బదిలీ అయ్యారు… హన్మకొండ జిల్లా కలెక్టర్ గా ప్రస్తుతం జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ గా కొనసాగుతున్న చాహత్ బాజపాయ్ ని నియమించారు… మున్సిపల్ కమిషనర్ గా (ఎఫ్ ఏ సి ) చాహత్ బాజ్ పాయ్ కొనసాగనున్నారు.. కాగా ప్రస్తుతం హన్మకొండ జిల్లా కలెక్టర్ గా కొనసాగుతున్న స్నేహ శబరిష్ మహబూబబాద్ కలెక్టర్ గా బదిలీ ఐయ్యారు…

హన్మకొండ కలెక్టర్ బదిలీ- news10.app
హన్మకొండ నూతన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here