సాయిబాబాపై తప్పుడు ప్రచారాలు చేశారని నటి మాధవీలతపై ఎఫ్‌ఐఆర్ నమోదు ఐయ్యింది.. ఇదే విషయంలో పలువురు యూట్యూబర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.. సాయిబాబా దేవుడు కాదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సాయిబాబా సంస్థాన్ పిర్యాదు చేసింది…దీంతో నటి మాధవీలతతో పాటు పలువురిపై సరూర్ నగర్ పోలీసులు
కేసులు నమోదు చేసారు..
రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు…







