తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది… రిజిస్ట్రేషన్ల సంఖ్యను పెంచేందుకు సర్కార్ భూ రిజిస్ట్రేషన్ల పని వేళలు పొడిగించింది…కాగా ఈనెల 31తో ముగియనున్న 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది…ఈ నేపథ్యంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని పని వేళలను తెలంగాణ సర్కార్ పొడిగించింది… దింతో ఈ నెల 28,30,31 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నాయి



