మానుకోట టౌన్ ప్లానింగ్ లో సాయి లీలలు…

మానుకోట టౌన్ ప్లానింగ్‌లో జరుగుతున్న అనుమతుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిబంధనలను పాటించి అనుమతులు మంజూరయ్యాయా..? లేక పలుకుబడి, ఒత్తిళ్లతో ఫైళ్లు క్లియర్ అయ్యాయా..? ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన కౌన్సిలర్ ఎవరు..? ఏ వార్డులో ఈ అనుమతులు జారీ అయ్యాయి..? ఏయే సర్వే నంబర్లలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి..? ఈ అనుమతుల వెనుక అసలు కథ ఏమిటి..? అన్ని ఆధారాలతో కూడిన వివరణాత్మక ప్రత్యేక కథనం న్యూస్10 సాయంత్రం సంచికలో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here