లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట … తాను ఎంతగా చెప్పిన లొంగడం లేదని అదనపు పనిభారం వేసి ఆ ఉన్నతాధికారి రాక్షస ఆనందం పొందుతున్నాడట…అవును జిల్లాలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ ఉన్నతాధికారిపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. తనకు లొంగకపోవడంతో కార్యాలయంలో వేధింపులకు గురిచేయడంతో పాటు అర్థరాత్రి వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపుతున్నారని ఆరోపిస్తూ బాధిత ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేస్తుంది…. ఇంతకీ ఎవరా ఉన్నతాధికారి…? న్యూస్ 10 చేతిలో అధికారి “గలీజు భాగోతపు చిట్టా”… న్యూస్10 సాయంత్రం సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here