అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలీ -పాలకుర్తి విజయ్ కుమార్

పత్రిక ప్రకటన

పత్రిక విలేకరులకు సామాజిక ఉద్యమనమస్కారములు

అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలీ

నలగొండ జిల్లా ,మిర్యాలగూడ, మండలం,ఉట్లపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన దుండగులపై sc st అట్రాసిటి కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని ఏకలవ్య ఎరుకల హక్కుల పరిరక్షణ సాదన సమితి వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పాలకుర్తి విజయ్ కుమార్ డిమాండ్ చేసారు.

అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలీ -పాలకుర్తి విజయ్ కుమార్- news10.app
ఈ దేశాన్ని పాలించడానికి భారతరాజ్యాంగాన్ని అందించిన మహా మేదావికి కులాన్ని అంటగట్టి విగ్రహాలను కూల్చడం మనువాద గూండాల పనేనని ఇది ఈ దేశ ప్రజలనందరి ని అవమానించినట్టే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు దేశం మీద గౌరవం ఉంటే బాబా సాహేబ్ విగ్రహాలను కూల్చే దుండగులను తక్షణమే శిక్షించడానికి ప్రత్యేక చట్టాన్ని చేయాలని డిమాండ్ చేసారు.