RK News10

175 POSTS

Exclusive articles:

లేడీ కానిస్టేబుల్ కోసం గొడవ పడ్డ సిఐ, కానిస్టేబుల్….!!!

నవ యువ తెలంగాణ:పోలీసు శాఖలో క్రమశిక్షణకు ప్రాధాన్యత వుంటుంది. ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ విధులు నిర్వహించాలి. తోటి పోలీసులతో వివాదాలకు పోతే అసలుకే ఎసరు వస్తుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో లేడీ కానిస్టేబుల్...

మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణం..

నవ యువ తెలంగాణ:మహబూబాబాద్ టౌన్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణంపది రోజుల క్రితం అనారోగ్య బారిన పడి నరసింహులపేట మండలం కౌసల్య దేవి పల్లి...

అర్ధరాత్రి అధికారుల ఆకస్మిక సందర్శన…!!

నవయువ తెలంగాణ: గూడూర్మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోనిబాలుర వసతిగృహాన్ని తనిఖీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు..గూడూరు మండలంలోని బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహం లోకలుషిత ఆహారం తిని అస్వస్థకు...

మహిళా ఎస్సెపై హోంగార్డు అత్యాచారం…!!

మహిళా ఎస్సెపై హోంగార్డు అత్యాచారంTS: హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దారుణం జరిగింది. తనపై హోంగార్డు అత్యాచారం చేశాడని మహిళా ఎస్సై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యూస్ లో మత్తుమందు కలిపి రేప్ చేశాడని...

Breaking

త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య

త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన తన సర్వీస్‌ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా లో ఆ ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట …

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.
spot_imgspot_img