ఫోన్ చెయ్యి ప్లీజ్.. నిద్ర పోతున్నవా…?

“మరి నిద్రపోతున్నవా..?”… “కాల్ చెయ్యి ప్లీజ్..!”… “రేపు ఉదయం 7 గంటలకు ఇంటికి రా..!”

ఇవి ప్రేమ సందేశాలు కావు… ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగికి అదే శాఖకు చెందిన ఓ అధికారి పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాట్సాప్ మెసేజ్‌లు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వరుసగా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌తో మహిళా ఉద్యోగిని మానసికంగా వేధించినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార హోదాను అడ్డం పెట్టుకుని వ్యక్తిగతంగా మాట్లాడాలని ఒత్తిడి చేయడం, ఇంటికి రావాలని పిలవడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.పూర్తి విశ్వసనీయ కథనం న్యూస్10 ఈరోజు సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here