న్యూస్ 10 వెబ్ పోర్టల్ ప్రారంభం

న్యూస్ 10 వెబ్ పోర్టల్ప్రా రంభించిన ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్

న్యూస్10 సాయంకాల దినపత్రిక వెబ్ పోర్టల్ ను ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో పత్రిక ఎడిటర్ చెన్న రామకృష్ణ, డైరెక్టర్ కొండపర్తి కిరణ్ ,నెట్వర్క్ ఇంచార్జ్ దామెర రాజేందర్,జనరల్ మేనేజర్ గుండ్ల శ్రీనివాస్, భూపాలపల్లి, ములుగు స్టాప్ రిపోర్టర్స్ ముబిన్, యుగంధర్, జర్నలిస్టులు నమిండ్ల ప్రమోద్, ఆడెపురమేష్, ఆవునురి విరాట్ ప్రింటింగ్ సెక్షన్ ఇంఛార్జ్ దార బాలరాజు పాల్గొన్నారు. న్యూస్ 10 దినపత్రిక, వెబ్ పోర్టల్ అనతికాలంలోనే ప్రజాదరణ పొంది ఉన్నత స్థాయికి ఎదగాలని విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆకాంక్షించారు. పోర్టల్ యాజమాన్యానికి , జర్న లిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.Dasyam Vinay Bhasker Launched News 10 web portal