గ్రేటర్ విజేతలు వీరే….

గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ దూసుకుపోయింది… కారు హవా కొనసాగింది…ఇక్కడి 66 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్… 49 బీజేపీ…. 10, కాంగ్రెస్ … 3, ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ …1, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయ దుందుభి మోగించారు…

టీఆర్ఎస్ విజయం సాధించిన డివిజన్లు…

3వ డివిజన్ జన్ను శోభారాణి
4వ డివిజన్ అశోక్ యాదవ్
6వ డివిజన్ చెన్నం మధు
7వ డివిజన్ వేముల శ్రీనివాస్
9వ డివిజన్ చీకటి శారద
11వ డివిజన్ దేవరకొండ విజయ లక్ష్మి
12వ డివిజన్ కావేటి కవిత
13 వ డివిజన్ సురేష్ జోషి
14వ డివిజన్ తూర్పాటి సులోచన
15వ డివిజన్ ఆకులపల్లి మనోహర్
16వ డివిజన్ సుంకరి మనీషా శివకుమార్
17 డివిజన్ గద్దె బాబు
18వ డివిజన్ పస్కుల బాబు
19 వ డివిజన్ ఓనీ స్వర్ణలత భాస్కర్
20వ డివిజన్ నరేందర్
21వ డివిజన్ ఎండీ ఫుర్కన్
24 డివిజన్ రామ తేజస్విని
25వ డివిజన్ బస్వరాజు శిరీష
26 డివిజన్ బాల్నె సురేష్
28వ డివిజన్ గందె కల్పన విజయం
29 డివిజన్ గుండు సుధారాణి
32వ డివిజన్ పల్లం రవి పద్మ
33వ డివిజన్ ముష్క మల్ల అరుణ
34వ డివిజన్ దిడ్డి కుమారస్వామి
35వ డివిజన్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్
36వ డివిజన్ రిజ్వానా షమీర్ మసూద్
37 డివిజన్ వేల్పుగొండ సువర్ణ
38 డివిజన్ బైర బోయిన ఉమా దామోదర్
39 వ డివిజన్ సిద్ధం రాజు
40వ డివిజన్ మరుపల్ల రవి
41 డివిజన్ పోశాల పద్మ
43 డివిజన్ ఈదుల అరుణ
45వ డివిజన్ ఇండ్ల నాగేశ్వర్ రావు
46 డివిజన్ మునిగాల సరోజన
47 డివిజన్ సంకు నర్సింగ్
48వ డివిజన్ షరాజ్ బేగం
50 డివిజన్ నెక్కొండ కవిత
51వ డివిజన్ బోయినిపెల్లి రంజిత్ రావు
53వ డివిజన్ సోదా కిరణ్
54 డివిజన్ గుంటి రజిత
55 డివిజన్ జక్కుల రజిత వెంకటేశ్
56వ డివిజన్ సిరంగి సునీల్ కుమార్
57వ డివిజన్ నల్ల స్వరూపరాణి
58 డివిజన్ ఇమ్మడి లోహిత
60వ డివిజన్ అభినవ్ భాస్కర్
61వ డివిజన్ ఎలకంటి రాములు
63వ డివిజన్ సుంచు కోమల
64వ డివిజన్ ఆవాల రాధికారెడ్డి
65వ డివిజన్ గుగులోతు దివ్యారాణి

బీజేపీ విజయం సాధించిన స్థానాలు…..

1వ డివిజన్ అరుణకుమారి
2వ డివిజన్ లావుడ్యా రవి
8వ డివిజన్ బైరి లక్ష్మీకుమారి
23 డివిజన్ ఆడెపు స్వప్న
27వ డివిజన్ చింతాకుల అనిల్ కుమార్
30 డివిజన్ రావుల కోమల
44 డివిజన్ జలగం అనిత
52 డివిజన్ అభ్యర్థి చాడ స్వాతి
59వ డివిజన్ గుజ్జుల వసంత
66వ డివిజన్ గురుమూర్తి శివకుమార్

కాంగ్రెస్ విజయం సాధించిన స్థానాలు…..

5వ డివిజన్ పోతుల శ్రీమాన్నారాయణ
10వ డివిజన్ తోట వెంకటేశ్వర్లు
62వ డివిజన్ జక్కుల రవీందర్ యాదవ్

స్వతంత్రులు విజయం సాధించిన డివిజన్ లు

42వ డివిజన్ గుండు చందన
31వ డివిజన్ మామిళ్ల రాజు
49వ డివిజన్ మానస

ఐఏఎఫ్‌బీ

22 డివిజన్ బస్వరాజు కుమార్