శివాజీ రాజాకు హర్ట్ స్ట్రోక్

సినీ నటుడు శివాజీ రాజాకు కొద్దీ సేపటి క్రితం గుండె పోటు రావడం తో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. లాక్ డౌన్ నేపధ్యంలో ఇంటికే పరిమితమైన శివాజీ రాజ గుండె నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురి కాగా కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. మా ఎన్నికల తర్వాత శివాజీ రాజ అంతగా కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. కరోనా నేపధ్యంలో ఇబ్బందులకు గురైతున్న కొందరికి శివాజీ రాజా తన పాం హాజ్ లో పండించిన కూరగాయలను పంచిపెట్టారు. ఆస్పత్రిలో చేరిన శివాజీ రాజ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.శివాజీ రాజాకు హర్ట్ స్ట్రోక్- news10.app