తెలంగాణలో రేపటి నుంచే వైన్స్ ఓపెన్

తెలంగాణలో రేపటి నుంచే వైన్స్ ఓపెన్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. బుదవారం మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు కంటెన్మెంట్ ఏరియాల్లో తప్ప రెడ్ జోన్ లతో సహా అన్ని ఏరియాల్లో వైన్ షాపులు తె రుస్తామన్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంటాయన్నారు.షాప్ ల వద్ద భౌతిక దూరం పాటించకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. నో మాస్క్ నో లిక్కర్ అని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో రేపటి నుంచే వైన్స్ ఓపెన్- news10.app