తెలంగాణ అసెంబ్లీలో బాడీ షేమింగ్ మాటలు దుమారం రేపాయి…మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ మధ్య మాటల యుద్దానికి దారి తీశాయి…ఆదివారం శాసనసభలో బి సి బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో …బి సి ల విషయంలో గంగుల కమలాకర్ మాట్లాడగా దానికి మాంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ మాట్లాడుతూ…”ఆకారం పెద్దగా ఉంటే అవగాహన కూడా పెద్దగా ఉంటుంది అనుకున్న “అంటూ కామెంట్ చేశారు…పరోక్షంగా గంగుల కమలాకర్ గూర్చి పొన్నం మాట్లాడడంతో మంత్రి బాడీ షేమింగ్ చేస్తున్నారని పొన్నం,గంగుల మధ్య డైలాగ్ వార్ నడిచింది…



