ఆర్ టి ఏ లో వాళ్ల ఇష్టారాజ్యమా…?

హన్మకొండ ఆర్ టి ఏ కార్యాలయం లో ఆ ఇద్దరు అధికారులు, ఆ ఇద్దరు ఏజెంట్ల ఇష్టారాజ్యం నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… ఓ వైపు ఏసీబి మరోవైపు టాస్క్ పోర్స్ ఎన్నిసార్లు దాడులు చేసిన కొందరు ఎజెంట్లను అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరు ఎజెంట్లు, ఆ ఇద్దరు అధికారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి… హన్మకొండ ఆర్ టి ఏ కార్యాలయం లో ఆ పెద్దసారు, ఆ ఎం వి ఐ నిరాటాంకంగా కమిషన్ల వసూల్ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తుంది…

పూర్తి వివరాలు సాయంత్రం న్యూస్10 సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here