కవిత పార్టీ టి ఆర్ ఎస్

మాజి ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత బి ఆర్ ఎస్ కు షాక్ ఇచ్చింది… ఉద్యమ సమయంలో తన తండ్రి నడిపించిన పార్టీ పేరు పుల్ పామ్ ను కాస్త మార్చతూ తన పార్టీ పేరు టి ఆర్ ఎస్ గా ప్రకటించింది… తెలంగాణ రాష్ట్ర సమితి ని తెలంగాణా రాష్ట్ర సేన గా మార్చి తన కొత్త పార్టీకి నామకరణం చేసి బి ఆర్ ఎస్ కు షాకిచ్చింది…బి ఆర్ ఎస్ పార్టీ పేరు తిరిగి టి ఆర్ ఎస్ గా మారుతుందని ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో ఇక బి ఆర్ ఎస్ కు ఆ ఛాన్స్ లేకుండా చెక్ పెట్టారు కవిత..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here