ఇంత విషం ఇచ్చి చంపండి

నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఇంత విషం ఇచ్చి చంపండి

నల్గొండ మంత్రికి, మహిళా అధికారికి మధ్య సంబంధాలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు

ఒకటి రెండు టీవీ ఛానల్లలో ఈ వార్తలు వచ్చాయి.. వీటిని నేను ఖండిస్తున్నాను

నేను మంత్రి అయ్యాక నల్గొండలో నలుగురు కలెక్టర్లు మారారు..

వీరిని ముఖ్యమంత్రి మార్చాడు, మహిళా అధికారుల బదిలీలు ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here