గ్రామం నుండి కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటి వేషం వేసిన కొత్త సర్పంచ్
నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద నుండి తప్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ నుండి కొత్తగా ఎన్నికైన యువ సర్పంచ్ కుమ్మరి రంజిత్ విన్నూత్న ప్రయత్నం
ఎలుగుబంటి కనిపించడంతో పరారైన కోతులు.. యువ సర్పంచ్‌ను మెచ్చుకున్న గ్రామస్థులు



