ఎసిబి కి చిక్కిన ములుగు జిల్లా డీఈఓ

ములుగు జిల్లా డి ఈ ఓ ఎసిబి వలకు చిక్కాడు… సోమవారం
ములుగు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది…ఈ దాడుల్లో ఓ ఉపాధ్యాయుని వద్దనుండి 15000 రూపాయల లంచం తీసుకుంటూ ములుగు జిల్లా డి ఈ ఓ పణిని ఎసిబి కి చిక్కాడు… 5000 వేల రూపాయల లంచం తీసుకుంటూ డి ఈ ఓ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ దిలీప్ ఎసిబి కి పట్టుబడ్డాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here