న్యూస్ 10 బ్రేకింగ్…
…
అనుమతి లేని మెరీడియన్ స్కూల్ పై న్యూస్ 10 వరుస కథనాలతో చర్యలకు సిద్ధపడ్డ విద్యాశాఖ అధికారులు..
హన్మకొండ రాంనగర్ బ్రాంచీని సీజ్ చేసిన ఏంఈఓ నెహ్రు నాయక్
వరంగల్ ఆరేపల్లి బ్రాంచీకి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చి వరంగల్ ఎంఈఓ అశోక్
విద్యార్థులెవ్వరు అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించిన విద్యాశాఖ అధికారులు…



