మా సార్ భేష్..
కరీంనగర్ ఆర్టిఏ లో ఏజెంట్ అత్యుత్సాహం….
వాట్సాప్ డి పి గా అధికారి ఫోటో
వసూళ్లు చేయండి ఎంకాదు అంటూ ఇతర ఏజెంట్లకు అభయం
సారు వసూళ్ల ప్రధాన సూత్రధారి ఇతగాడేనట…?
జేబుకు పచ్చ పెన్ను తో అధికారిగా కరినంగర్ ఆర్టిఏ లో బిల్డప్…
మాసారు భేష్ అంటూ ఓ పత్రికలో వార్త రాయించి వసూళ్లు కొనసాగించే యత్నం…
ఏజెంట్ తాన అంటే తందాన అంటున్న ఆ అధికారి
న్యూస్10 “విశ్వసనీయ కథనం” ఈరోజు సాయంత్రం సంచికలో



