తొక్కిసలాట ఘటనపై విజయ్ ఫస్ట్ రియాక్షన్ (వీడియో)

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్ దళపతి ఫస్ట్ రియాక్షన్..వీడియో రూపంలో విడుదల చేసారు..నా జీవితంలో ఇంతటి బాధాకరమైన రోజు వస్తుందని ఊహించలేదుతొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోవడం తీవ్రంగా కలిచివేసిందన్నారు..ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది కాదని,నా గుండె ముక్కలైంది, మాటలు రావట్లేదన్నారుత్వరలో మృతుల కుటుంబీకులను, బాధితులను పరామర్శిస్తాననికరూర్ తొక్కిసలాట ఘటనలో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయని అన్నారు విజయ్..ఈ వీడియో ను విజయ్ ఎక్స్ లో పోస్ట్ చేసారు…

విజయ్ వీడియో రియాక్షన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here