కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ ఆత్మహత్య

కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ ఆత్మహత్య

అత్తగారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఎస్ఐ చంద్రశేఖర్

ఐదు రోజుల క్రితమే
ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య

తల్లిదండ్రుల మరణాలతో అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు

కరీంనగర్‌ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ బలవన్మరణం

కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల ఎస్సై భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో తీవ్రమనస్తానికి గురైన చంద్రశేఖర్‌ ఇల్లందకుంట మండలం సీతంపేటలోని అత్తగారింట్లో ఉరివేసుకుని చనిపోయారు. దివ్య అంత్యక్రియల్లో పాల్గొన్న ఎస్సైపై గ్రామస్థులు దాడికి ప్రయత్నించారు. ఈ దాడిని దివ్య తండ్రి అడ్డుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here