ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్దమైనట్లు తెలుస్తుంది…రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి పోలీసు అధికారులు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది… కాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను
ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం… కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ విచారించింది…



