గులాబీ అధినేత కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు ..శాసన సభలో, శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..ఆలాగే మండలిలో పార్టీ విప్‌గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు








