ములుగు జిల్లా తాడ్వాయి సమ్మక,సారలమ్మ మండలం మేడారం లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని బుధవారం మంత్రి సీతక్క ప్రారంభించారు…మేడారం మహా జాతర లో భక్తుల రక్షణ,వారి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ నూతన పోలీస్ స్టేషన్ ఎస్సై గా కమలాకర్ నియమితులయ్యారు..తాడ్వాయి, సమ్మక్క సారలమ్మ మండలం మేడారంలో నూతనంగా నియమించిన పోలీస్ స్టేషన్లో మొట్టమొదటి ఎస్సై గా అచ్చ కమలాకర్ ను నియమించారు.ఎస్ఐ కమలాకర్ పస్రా పోలీస్ స్టేషన్ లో రెండు సంవత్సరాల పాటుగా ఎస్సై గా విధులు నిర్వహించారు





