శాసన సభ్యుల క్రీడా సాంస్కృతిక ఉత్సవాల సందర్బంగా తాను గద్దర్ వేషం వేస్తె సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ఆవేదన చెందారు.. తన ఒంట్లోకి గద్దర్ వచ్చారని కామెంట్స్ చేస్తున్నారని అన్నారు…సోమవారం హేట్ స్పీచ్ బిల్లుపై మాట్లాడిన ఎమ్మెల్యే నాగరాజు ఈ కామెంట్స్ చేశారు…
సాంస్కృతిక ఉత్సవాలలో ఎమ్మెల్యే నాగరాజు డాన్స్



