సిలండర్ బుకింగ్ వ్యవధి పెంపు

భారత సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది… పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొని యుద్ధం కొనసాగుతుండగా గ్యాస్ విషయంలో సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది… గతంలో గ్యాస్ సిలండర్ బుక్ చేసుకునేందుకు 21 రోజుల వ్యవధి ఉండగా ఇప్పుడు దానిని 25 రోజులకు పెంచుతు కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. రెండు బుకింగ్‌ల మధ్య వ్యవధిని 21 నుంచి 25 రోజులకు పెంచింది .. గ్యాస్‌ సిలిండర్ల బ్లాక్‌ మార్కెట్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది..అలాగే ఎల్ పి జి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశింది… సరఫరాలో గృహావసర సిలిండర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here